ప్రేమంటే ఒక వ్యక్తి ని తోడుగా ఎంచుకోవటం కాదు...
ఒక సరయిన బంధాన్ని ఏర్పరచుకోవటం ..
ప్రేమ ప్రారంభం లో ఎంత ఉన్నదన్నది కాదు...
చివరిదాకా నిలిచే ప్రేమని పంచుకోవటం ముఖ్యం . ప్రేమ ఇద్దరి మనసులని ఒక్కటి చేసేదే కాదు ఆ ఇద్దరి ఆత్మగా కూడా వెలుగొoదేది
బాగుందండి. కానీ ఈ కాలం పార్కుల్లో, బీచ్ లలో కనిపించే ప్రేమల్లో మీరు చెప్పే లక్షణాలేవీ కనిపించడం లేదు. అమ్మాయిలే సరిగ్గా చెప్పగలరు... ప్రేమ లోతు గురించి. ఎందుకంటే ఒక స్త్రీ పంచినంత ప్రేమని.. మగాడు ఎప్పటికీ పంచలేడు. అందుకని స్త్రీ ప్రేమ అంటే నాకు చాలా గౌరవం.
1 comment:

Post a Comment