Naa Rachana
My Thoughts & views
Monday, 4 November 2013
ఒక కమ్మని ఆశె మొదలైంది
నును వెచ్చని శ్వాసగ మారింది..
నాలొ హ్రుదయం పొంగింది..
అది కవితై ఇక్కడ చేరింది..
నా మనసుని అద్దం చేసి ...మంచి ని ప్రతిబింబం గ చూపి
..
మీ అందరి మనసులు గెలవాలని ఒక ఆశె మొదలైంది..
అది శ్వాస గ మారింది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment