Naa Rachana
My Thoughts & views
Monday, 4 November 2013
తెలుసుకుందాం...
తులసి కోటల దగ్గర కాని, ఇంటి ఆవరణలో గాని కువ్వొత్తులతొ దీపం వెలిగించకండి.
1. ఆవునెయ్యి కాని, శేనగ నూనె కానీ వాడండి. ఇది శ్రేష్టం
.
2. నువ్వుల నూనె కాని గేదె నెయ్యితో వెలిగించండి. ఇది కొంచం పర్వాలేదు.
మైనం వల్ల కాలుష్యం పెరిగే అవకాశం వుంది. ఆవునెయ్యి, శెనగ నూనె వల్ల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్
తగ్గుతుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment