ఎదురు చూడనా..ఒక నాడైనా మారదా..సమాజం..
కన్నీళ్ళు దాచినా..కనులు వెలుగుని చూసే రోజు కోసం..
ఐకమత్యమంటె అర్థం ఆనందం అనుకోలేని కొందరి స్వార్థం..
తెచ్చెను ప్రళయం...
సమైక్యం గా ఉందామన్న..వేరుగనె ఉంటామంటూ..మొండి వివాదం..
నేను తెలుగు తల్లిని..సిరుల కల్పవల్లిని..
నన్ను వేరు చేయడమంటె నరికి చంపటం అని...అవగాహన లేని...
నా సంతానాన్ని..
భరించనే లేనని..విన్నవించుకోనీ..
No comments:
Post a comment