కొన్ని సార్లు మనసు కూడా మూగబోతుంది..
బాధ ఎందుకో కూడా తెలియని అయొమయ స్థితి..
ఎదో తెలియని స్థబ్ధత..మది ని ఆక్రమించేస్తుంది..
మనసు లొపల నిశ్సబ్దం భయపెడుతుంది...
ఒక్క మాట చెప్పనవసరం లేకుండా..ఎవరైన ఓదార్చితే
బావున్నని పిస్తుంది ...
ఒంటరితనం వెక్కిరిస్తుంది ...
సహనం ఇంక చాలనిపిస్తుంది...
బహుశా ...ఇలాంటి భావాలు మనసులో కలిగితే..
నిర్లక్ష్యం చేయకండి...ఎందుకంటే...ఇలాంటి ఆలోచనలు
ఆత్మన్యూన్యతా చిహ్నాలు..
బాధ ఎందుకో కూడా తెలియని అయొమయ స్థితి..
ఎదో తెలియని స్థబ్ధత..మది ని ఆక్రమించేస్తుంది..
మనసు లొపల నిశ్సబ్దం భయపెడుతుంది...
ఒక్క మాట చెప్పనవసరం లేకుండా..ఎవరైన ఓదార్చితే
బావున్నని పిస్తుంది ...
ఒంటరితనం వెక్కిరిస్తుంది ...
సహనం ఇంక చాలనిపిస్తుంది...
బహుశా ...ఇలాంటి భావాలు మనసులో కలిగితే..
నిర్లక్ష్యం చేయకండి...ఎందుకంటే...ఇలాంటి ఆలోచనలు
ఆత్మన్యూన్యతా చిహ్నాలు..
2 comments:
అవును.... చాలా మంది ఆత్మన్యూనతకి, ఆత్మహత్యా యత్నాలకు కూడా కారణాలివే... గుడ్ ఎనాలిసిస్.. రాధిక గారు.
థాంక్ యు సతీష్ గారూ .. ఈ భావాలు చాలా మంది బయటికి వ్యక్తపరచలేనివి కదండీ .. అందుకే వాటికి అలా అక్షర రూపం ఇచ్చాను
Post a Comment