ఓ భర్త తన భార్య అలక ని ప్రేమగా పోగొట్టాలంటే
చెక్కిలి ముత్యం కన్నీరా ?
నా చెలి కన్నుల సెలయేరా ..
ఉప్పొంగుతుంది గోదారా ..
వరదల్లె మారి నను ముంచేరా .. చెక్కిలి
గల గల నవ్వుల్లో వెన్నెలలే కురిసేలా ..
ఆ మిల మిల కన్నుల్లో స్వప్నాలే విరిసేలా ..
చక చక నడకల వయ్యారం .. అరె మగువ గ మారెను నయగారం ..
ఇక విలవిల లాడెను నా హృదయం .. నీ తలపులతోనే నా స్నానం
చినబోకే చినదానా .. మనసైనా నెరజాణ ..
నీ అలకే తీర్చేయనా .. మనసిస్తే ఓ లలనా ... చెక్కిలి
గుస గుస లాడిన ఆ నలుగురి విషయం మనదేమో ..
నిగ నిగ పరువం లో మెలికె పడనీ మనసయినా ..
నీ రుస రుస నా పైనా .. .. మిస మిస లాడే ఓ మైనా
నిశి మసి కన్నుల్లో .. జలపాతాలే ఎందుకు ? తగునా ?
చిరునవ్వే చిరు దివ్వై .. వెలుగుతో నింపవే మది లోనా
చిరు ముద్దే తోలి పొద్దై .. పెనిమిటి ఆశ ని తీర్చెయ్ వా .. చెక్కిలి

No comments:
Post a comment