Powered By Blogger

Wednesday, 4 December 2013

ఒక చిన్న కవిత

 
మనసు బాధ గా ఉంటే నువ్వే గుర్తొస్తావు 
ఆ మనసే సంతోషాన తేలుతుంటే నువ్వే గుర్తొస్తావు 
నా మానాన నేనుంటే ఎందుకలా గుర్తొచ్చి చిత్రహింస పెడతావు

No comments: