ఆ 11 కనులెదురుగా కనబడుతున్నది నిజమేనా కలా ?
అ 11 కలకాదని తెలుపగా నిను గిల్లి మరీ చూపాలా ?
ఆ 11 ఏమంటున్నావో.. నా చెవులేం విన్నాయో .. అరె తెలియక
సతమతమవుతుందే నా మనసు ..
అ 11 ఏం చూస్తున్నవో.. విననట్టే ఉన్నావో .. అరె గజిబిజి
గడబిడ లో మునిగిందే నా వయసు .. కనులెదురుగా
ఆ 11 నువ్వే సుప్రభాతం చిరునవ్వే చైత్ర గీతం ..
కాదా నాకు శిశిరం నువ్వు లేని శూన్య మాసం
అ 11 నువ్వే ప్రియ సమీరం .. వేచి ఉన్న స్వర్గ ద్వారం
కాదా నాకు గ్రీష్మo .. చుట్టుముడితే నీ విరహం
ఆ 11 అనురాగాతీరాలే హేమంత రాగం .. శతకోటి వెన్నెలలే శరత్కాల యోగం
అ 11 అనుబంధ వీచికలే వాసంత గానం .. తడిపేటి చిరుజల్లె మన ప్రేమ వర్షం ..
ఆ 11 ఆరారు ఋతువుల్లో నా స్వప్న వీణ ... మీటింది ఏ సంగీతం ఎదురుచూపు లోనా ? కను
అ 11 నాలో అల్లుకున్న నీ జ్ఞాపకాల లతలా ..
పెనవేసినావు మదిని ఆ పూల పందిరిలా
ఆ 11 ఎదలో గిల్లుతున్నా నీ తలపుల అలలా ..
నన్నే ముంచి వేసే కడలి కౌగలి లా ..
అ 11 నా వేడి నిట్టూర్పు వడ గాల్పులా తాకితే వేసవే వణికి పోదా
ఆ 11 నీ చిలిపి ఓదార్పు వడగళ్ళు గా మారితే చలి లో చెమట రాదా
అ 11 మూడే మూడు కాలాలు వెయ్యేళ్ళు పండగలు ప్రతి ఉదయం తొలకరి హృదయం

No comments:
Post a Comment