కుదురే లేని మనసులో .. ఎదురే లేని తపన లో ..
మునిగి పోయింది ప్రేమ .. చిరునవ్వు మరచింది ప్రేమా ..
ఓడిపోయింది ప్రేమా .. ఒంటరయ్యింది ప్రేమా #కుదురే #
గతమంతా ఒక జ్ఞాపకం .. చేసింది నీ సంతకం ..
ఘనమైన ఆ సంబరం ... తాకింది లే అంబరం ..
ఎదురే చూసేటి కనులలో కల ఇంకి పోయిందిలే ..
బెదురే నిండున్న గుండె లో నీ జాడ లేకుందిలే ... #కుదురే #
ప్రేమంటే ఒక జీవితం .. ఇద్దరిది చేసే గుణం ..
ప్రేమంటే ఒక అద్భుతం .. అనిపించునే ఆ క్షణం
బదులైన లేకున్న ప్రశ్న ని తెలిసి వచ్చేది ఎపుడో ..
మృదువైన ఈ పిచ్చి మనసుని ముక్కలే చేసినపుడో ... #కుదురే #

No comments:
Post a Comment