గుండె భారం పెరుగుతోందే .. ఇంత దూరం ఓపలేకుందే ..
కొత్త గుబులే చేరుకుందే .. ఇంక దిగులే తోడు ఉందే ..
ఎదురు చూస్తూనే ఉండు .. అని వీడి వెల్లోద్దులే ..
ఎడబాటు లో క్షణము అయినా యుగము కాగలదులే ... #గుండె#
నా కనులు వర్షించు ప్రేమని కన్నీరని పిలవకు
నా మనసు చిలికేటి వేదనే బాధని తలవకు
ఇది సంతోషమో లేక సందేహమో .. అది నాకే తెలియని సందిగ్ధతే ..
ఇది ఆవేదనో లేక ఆరాధనో .. ఏది అనుకోని ఓ వింత పరిస్థితే ..
నువ్వు నా ప్రాణము .. నీకై ఈ గానమూ .. #గుండె #
దూరమే ఒక్కసారి నను వెక్కిరిస్తున్నదీ ..
నా హృదయమే నిన్ను కోరి దాన్ని దిక్కరిస్తున్నదీ ..
నిను చూడని కనులలో తడి ఏనాటికీ ఆరిపోదే మరీ ..
నిను తలవని ఓ మనసన్నదీ నాలో ఎలా నిలుచుoటుoదది ?
నీతో నా స్నేహమూ .. రేపే నీ దాహమూ .. #గుండె #
గుండె కె భారమైనా ... దూరమే గమ్యమా?
గుబులు పెంచేసుకున్నా .. వీడుకోలివ్వనా ?
నీ ఉన్నతే కోరుకుంటున్నా .. బంధమే ప్రతి బంధకం కాదు గా ..

1 comment:
aavedanalo daagina aaraadhana.
Post a comment