అ : నీకోసం బెంగపడి భంగపడి చిక్కిపొయానమ్మా ..
నీవెంటే నేను పడి మనసు చెడి చులకనయ్యనమ్మా ..
ఆ : వృధా చేసావే సమయం .. నీతోనా నాకు ప్రణయం ..
అ : అవునంటే రాదే ప్రళయం .. కాదంటే కానే మాయం
ఆ : ఇలా నా కంట పడి వెంటబడి చెయ్యకు లే పేచీ ..
అలా అలవాటు పడీ ఈ కబడీ కుదరదు లాలూచీ ..
అ ; నీతో నడిచాను నీడలా .. ఎండల్లో మారాను గొడుగులా ..
చూస్తావే నన్ను పీడలా .. నాతోనే నీకు క్రీడలా ..
ఆ : వద్దంటే వినవు ఏంటలా .. చెబుతుంటే నీకు మెంటలా ..
నన్నే ఫాల్లో అవకలా .. మరీ వేదించ కింతలా ..
అ : గుండెల్లో ప్రేమ దాచి పైపైనా విసుగు చూపించ కె అలా ..
ఆ : ప్రేమంటూ సోది చెప్పి నను పక్కదారి పట్టించ మాకలా .. ఇలా
ఆ : నీకోసం కొంచెమైనా ఆలోచించే సమయం లేదురా ..
ఆకాశం అంచులోన నిరీక్షించే మనసే కాదురా ..
అ : ఆమాత్రం మాట చాలు నీ మనసు తలుపునే తట్టనా ..
ఏమాత్రం భయం లేని ఈ వయసు తీరు నే తెలపనా ..
ఆ : ఊహల్లో బ్రతుకుతూనే మేడల్ని గాలిలో కట్టకు ..
అ : ఆశoటూ లేకపోతే పడుతుందా అడుగు మరి ముందుకు .. నీకోసం
ఆ : నన్నే నువ్ ఇష్టపడి కష్టపడి గెలుచు కున్నావేమో ..
ఇలా నా గుండె సడి వింత జడి నువ్వు అయ్యావేమో

No comments:
Post a comment