ఎన్నో వసంతాలు .. మరెన్నో శుభోదయాలు
ఎన్నో ఆనందాలు .. మరెన్నో శుభ కాంతులు
ఎన్నో తీయని స్మృతులు ... మరెన్నో ప్రేమాకృతులు ..
ఎన్నో అనురాగాలు .. మరెన్నో అనుబంధాలు ..
ఎన్నో ఆప్యాయతలు .. మరెన్నో సారూప్యాలు ..
ఎన్నో విజయాలు .. మరెన్నో ఆశీస్సులు
ఎన్నో అభినందనలు .. మరెన్నో ఆరాధనలు ..
ఎన్నో .. ఇంకెన్నో .. శుభం కూర్చే చిరునవ్వులు ..
ఈ నూతన సంవత్సరం మీ సొంతం కావాలని కోరుకుంటూ ...
-రాధిక
May The New Year See You Giving,
Loving, Living And Lots Of Hugging!
Wishing You A Happy And Healthy Life
And A Prosperous New Year.

No comments:
Post a Comment