మనసే నీలా నను పిలిచింది ఈవేళ ..
ఇది నీ లీలా .. చెప్పవే ఓ ప్రియురాలా ..
ఏదోలా .. ఉందే ఎలా ? ఏంటోలా.. నను చూస్తే ఏమి కాను నేనిలా ?
నా మనసే నీలా నను పిలిచింది ఈ వేళా ...
ముట్టు కుంటే కందిపోయే గులాబీల బాలా ..
కుట్టి నావే చుప్పనాతి కందిరీగలా ...
కట్టుకుంటే నిన్నే కట్టుకోవాలని పించేలా ..
చీరకట్టు లోనే ముద్దోచ్చేసావ్ అంతలా ...
బెట్టు చేసి కట్ అంటే పవర్ కట్ గుండె లోనా ..
ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నన్ను చేరు కోమ్మా ..
మహారాణి మళ్లే చూసుకుంటా డౌటేమీ లేదమ్మా .. మనసే
అల్లిబిల్లి చందమామా .. మబ్బు చాటు నేలా ?
చిరుగాలి తాకితే మబ్బైన కరిగి చేరు నేల ..
గిల్లికజ్జాల భామా .. ఆపవా నీ గోలా ..
చిరునవ్వు తో ఒడి చేరితే పాడనా జోలా ..
తుళ్ళి పడే కన్నెపిల్లా .. పెళ్లి అంటే ఉలికి పడకలా ..
మళ్ళి మళ్ళి రాని రోజూ .. నీకోసం వేచాడీ ఈ రాజు
నన్ను నమ్మి నాతో వస్తే ఈ జన్మకి చాలు నమ్మా .. మనసే

6 comments:
Radhika gaaru, chaalaa chaalaa bagundi. Mee blog ippude chusanu chaalaa baagundi:-):-)
prema gola vinnamandi baavundi
thank you karthik garu
గోల చాలా బగుందండి... నిజమే ప్రేమకి అల్లరే ముద్దు మరి
థాంక్ యు సతీష్ గారూ .. ప్రేమ లీల ని కళ్ళారా చూసిన వారికి ప్రేమ గోల నచ్చకుండా ఎలా ఉంటుందండి ? ఒప్పుకుంటారా నా మాటని ?
అవునండీ.. నిజమే.. ఆ ప్రేమలో గోల కాదు గగ్గోలు పెట్టానండీ. ఆ రోజులే వేరు. ప్చ్... ఏం చేస్తాం... ఆ ప్రేమకి పెళ్లితో శుభం కార్డు పడిపోయింది.
Post a comment