మనసున నీవే ..కొలువున్నావే ..
ఎదురుగ నీవే .. నిలిచావే ... ఓ మనసా ... ఇది తెలుసా ..
ప్రేమంటే మన ఇద్దరమే నని ..
మనసు న నీవే .. కొలువైనావే ..
చిరుగాలె నిను తాకి నీ ఊసె నావరకూ తెచ్చే ..
సిరిమల్లె పువ్వల్లె పరిమళమే నాలో నింపే ..
నీ ఊహ లోనే మొదలయ్యే ఉదయం .. ఈ దాహమెంటో తెలుసుకుందే హృదయం
నీ చెలిమి తోనే విచ్చుకుంది ప్రణయం .. నువ్వు పక్కనుంటే చేరగలద ప్రళయం ..
నువ్వే నా చిరునామా .. నీతోనే నా ప్రేమా ..
మనసున నీవే కొలువైనావే .. ఎదురుగ నీవే నిలిచావే ..
గగనాన జాబిలికి చేసానే నేనో వినతీ ..
నిదురించే నా చెలికి నా జోల వినిపించమని ..
నాక్కూడా తెలియకుండా నాలోనే ఊయల లూగే .. నీ తలపు అలలు ఏవైనా..
ఓ వింత అనుభూతి ని మది తెలుసుకున్న తరుణ మిది అవునా ?
నువ్వే నా తొలి ప్రేమా .. నా హృదయ సంబరమా ..
మనసున నీవే కొలువైనావే

1 comment:
చాల బాగుంది.
Post a comment