నడినెత్తిన సూరీడు నీడని నిలువ నీయడు ..
పోటెత్తిన గోదారి ఊరు వాడా మిగుల నీయదు .
కోపం తో మసకబారిన మెదడు విచక్షణ ఎరుగ నీయదు .
ద్వేషం తో నిండిన మనసు మంచి ని వెతుకనీయదు ..
రోషం తో వేసిన అడుగు గమ్యానికి చేరనీయదు ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
Like the posts on face book also ;
click on www.facebook.com/Naarachana

No comments:
Post a Comment