అమృతాన్ని మించిన మాధుర్యాన్ని నీ వాత్సల్యం లో రుచి చూశాము అమ్మా ..
అందుకేనేమో ఆ భగవంతుడు కూడా పలుమార్లు భువి పై పుట్టాడేమో ..
త్యాగానికి , ప్రేమ కి ,నిస్వార్థ తత్వానికి మారు రూపు వి నీవమ్మా ..
అనురాగానికి , అనుబంధానికి మూలము నీవైనా వమ్మా ..
నీ ప్రేమకి సదా శిరసు వంచి నమస్కరిస్తున్నామమ్మా
అమ్మ లందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
No comments:
Post a Comment