అలా జరక్కుండా జాగ్రత్త పడితే మంచిది .. అయినా అక్కడ గురువుగారు ఉన్నారుగా .. అన్నీ ఆయన చూసు
కుంటారు .. అన్నాడు గోపాల స్వామి ..
శివ ఎక్కడున్నాడో ఏమో అనుకుంటుండ గానే తమ ముందు ఎవ్వరో సైకిల్ మీద వెళ్ళడం గమనించి .. అది
శివ గా గుర్తించి .. వెహికల్ ని ఫాస్ట్ గా పోనిచ్చాడు యశ్వంత్ .
వెహికల్ లైటింగ్ పడటం తో తానూ వెనక్కి చూశాడు శివ .. ఈలోపు వెహికల్ శివ పక్కనే ఆగింది .. శివ యశ్ ని
చూడగానే యశ్ .. ఆర్ యు ఓకే .. అని సంతోషం గా అరిచాడు ..
ఎస్ .. కమాన్ శివ .. అన్నాడు యశ్వంత్
సైకిల్ పైన గేరెజ్ మీద పెట్టి వెహికల్ లో కూర్చోబోతూ గోపాల స్వామి ని చూసి .. ఈయనా .. అని సంకోచం గా
అన్నాడు శివ .
శివా .. ఈయన గోపాల స్వామి గారు .. స్వామీజీ శిష్యులు .. అని పరిచయం చేశాడు .. యశ్వంత్ .
ఓహ్ .. నమస్తే .. అండీ .. అన్నాడు శివ .
యశ్వంత్ దారిలో వస్తూ అంతా చెప్పారు .. మీరు శివ అని అర్థ మైంది .. మిమ్మల్ని అందరిని కలవటం సంతోషం
గా ఉంది .. అన్నాడు గోపాల స్వామి .
వెహికల్ మహల్ వైపు దూసుకు పోతోంది ..
***************************************
క్రమేపీ వైజయంతి అరుపులు వినబడటం మానేశాయి ..
స్వామీజీ .. సమయం రెండు కావటానికి ఇంకా పావుగంట మాత్రమే ఉంది .. ఇక నేను స్నానం చేసి సిద్ధమవుతాను
అన్నాడు మురారి ..
వెళ్ళు నాయనా .. కానీ ఒక్కమాట .. మహల్ నుండి మనవాళ్ళు ఎవ్వరినీ బయటకి పోనివ్వకుండా చూసుకో ..
అన్నారు స్వామీజీ ..
అలాగే స్వామీ .. మీకు కూడా స్నానానికి ఏర్పాట్లు చేస్తాను .. అన్నాడు మురారి ..
అలాగే నాయనా .. అన్నారు స్వామీజీ .
మురారి .. సరాసరి తన గదికి వస్తుంటే ఎదురైంది రచన కళ్ళు నులుముకుంటూ ... తన గదిలోంచి బయటికి వస్తూ .
రచనా .. గుడ్ మార్నింగ్ .. లేచావా ? అన్నాడు మురారి .
గుడ్ మార్నింగ్ మురారీ .. నువ్వప్పుడే లేచావేం ? నిద్రపట్టలేదా ? అని అడిగింది రచన .
లేదు .. లేదు .. నేనిప్పుడే లేచాను .. సరే .. పూజకి సమయం దగ్గర పడుతుంది గా .. వెళ్లి రెడీ ఆవు .. అని తన
గదికి వెళ్తూ .. మళ్లి రచన కేసి తిరిగి .. రచనా .. నువ్వు ఎట్టి పరిస్థితుల లోనూ మహల్ ని విడిచి బయటకి వెళ్ళ
కూడదు .. గుర్తుంది కదా .. అన్నాడు మురారి .
హ .. గుర్తుంది .. అంది చిరునవ్వుతో రచన .
గుడ్ .. ఈరోజంతా నువ్వు పూజ మీదే శ్రద్ధ పెట్టు .. మిగతా అంతా మేము చూసుకుంటాం .. అన్నాడు మురారి .
అలాగే మురారి .. నేను రెడీ అయి వస్తాను .. అని ముందుకి కదిలింది రచన .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a Comment