ఎన్నెన్నో కలలు .. వాటికి తోడు చిగురు తొడిగే ఆశలు .. మరెన్నో ఊరించే ఊహల నడుమ సతమత మవుతున్న
నేటి తరం యువత.. కేవలం కలలు కంటూ .. ఊహలలోనే బ్రతుకుతున్నారా .. ? లేదు .. ఆశయాలు ఉన్నాయి ..
చేధించేందుకు లక్ష్యాలు ఉన్నాయి .. సాధించేందుకు ధృఢ చిత్తం ఉంది .. క్లబ్బులలోను ,పబ్బుల్లోనూ .. పుట్టే
స్నేహాలు , ప్రేమలూ ఉన్నాయి .. మరో వైపు స్వచ్చమైన స్నేహం , మనసు ని పరవశింప చేసే ప్రేమా ఉన్నాయి .
ఆరుగురి జీవితాలు ,, నేటి యువత వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో చూపించబోతున్నాను .
మనసు పడితే సాధించలేనిది ఏదీ లేదన్నదొకరైతే .. ప్రేమలో ఓడిపోయినా వ్యక్తిత్వాన్ని గెలిపించుకునేది ఒకరు .
చేదు జ్ఞాపకాల్లోనే సంతోషాన్ని వెదికేది ఒకరైతే , అంతులేని సంతోషం లో బంధాల విలువ చాటేది ఒకరు ..
ఆశయం కోసం పేదరికం అడ్డు కాదన్న దోకరైతే .. లక్ష్యం కోసం ఎల్లల్ల్ని చెరిపేది ఒకరు ..
ఆ ఆరుగురిని స్నేహం ఒకచోటికి చేర్చితే .. ప్రేమ వారి మధ్య ముచ్చటగా ఒదిగిపోతే .. వారి మధ్య రెక్కలు
తొడిగిన బంధం ..పూవులా వికసించి .. ఎప్పటికీ వాడనిదై .. వెదజల్లిన సౌరభం .. నా రచన లో త్వరలో మీ మనసు
తీరాలను తాక నుంది .. మరి ఆ స్నేహ సుగంధాన్ని , వలపు సౌరభాన్ని ఆస్వాదించేందుకు సిద్ధం కండి ..
అతి త్వరలో .. మీ ముందుకు రానున్న సీరియల్ " సౌరభం ".
మీ రాధిక ఆండ్ర
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

4 comments:
Teligulo Rayadaniki
http://alllanguagetranslator.blogspot.in/2013/05/blog-post.html

ఒక సంవత్సర కాలంగా మీ "సౌరభం" కోసం వేచి చూస్తున్నాను,
ఒకసారి పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను.
sorry mamatha balavuri garu.
kottha badhyatahalu vachchipaddayi mari..adenandi amma gaa pramotion..anduke blog lo viharinche teerika dorakaneledu.
kani twaralo sourabham mee munduki vasthundandi..
vechichusinanduku krutaznatalu.
Post a comment